HY30JAGAN__153049e

Congress, TDP MLAs want to join me: Jagan Mohan Reddy to NDTV

Hyderabad: Jagan Mohan Reddy, chief of the YSR Congress, has said that the Congress and the Telugu Desam Party (TDP) want to eliminate the “third force” in Andhra Pradesh, and deliberately want to More »

gabbar_singh_promo_songs-1

Ganesh’s Rs 40 Cr Deal With Pawan Kalyan

Pawan Kalyan is back in action and is pumped up with full energy after his recent release ‘Gabbar Singh’ has scored a thumping success. In a way, it has also brought a More »

ash-redcarpet-21338006529

Photo Feature: Gutsy Ash wears clingy Elie Saab

  We’ll give Aishwarya Rai Bachchan points for sheer gutsiness, and for metaphorically thumbing her nose at the weight watchers. Her fourth outfit at Cannes is possibly her most adventurous look ever, More »

daruvu_film_trailers

daruvu review

Rating: 2/5 Banner: Sri Venkateswara Entertainments Cast: Ravi Teja, Taapsee, Sayaji Shinde, Brahmanandam, Vennela Kishore, M S Narayana, Prabhu, Jayasudha, Raghu Babu and others Music: Vijay Antony Editor: Goutham Raju Story, screenplay, direction: Siva Producer: Burugupalli Sivaramakrishna Release date: 25/05/2012 More »

gabbar_singh_promo_songs-1

Gabbar Singh Telugu Movie Review [1st On Net]

Gabbar Singh Telugu Movie Review [1st On Net] Release date: 11 May 2012 Director : Harish Shankar Producer : Bandla Ganesh Music Director : Devi Sri Prasad Starring: Pawan Kalyan, Shruti Haasan, More »

c61a78rangde

rang de basathi

rang More »

Category Archives: Bhakti

Athirathram Yagam at Bhadrachalam today

The Athirathram (Supreme Somayagam) Maha YagamThe Athirathram (Supreme Somayagam) Maha Yagam is going to performed at Bhadrachalam temple. The function will be held at Yetapaka. The Yagam will be performed for 12 days from April 21st to May 2nd.

This is the first time that the Yagam was being performed in the Andhra Pradesh. Meanwhile, the devotees started trickling in Bhadrachalam from various places to participate in the inaugural function of Athirathram. Samatha Lokseva Samithi is organizing the event.This 12 day ritual has its first 3 days meant for Deekshaahassu and then 6 days of Upassaddinagal. The remaining 3 days are meant for the most important part of Athirathram, namely, the Suthyam.

Sandal paste extraction at simhachalam underway

With Chandanotsavam at Sri Varanrasimha Swamy temple in SimhachalamSimhachalam :With Chandanotsavam at Sri Varanrasimha Swamy temple in Simhachalam of Vishakapatnam round the corner, the temple priests started extracting sandalwood paste from sandal sticks.This ceremony that started on Tuesday will conclude after three days.The sandalwood paste that’s being removed will be applied on the deity during the annual ritual of the temple Chandanotsavam.It has to be mentioned here that the deity will be covered with sandal paste year long except on Chandanotsavam festival.This day devotees get a chance to have a glimpse of the original form of the deity (also known as nijarupadarshanam).

It may be noted that the sandalwoods were purchased from Tamilnadu forest. The sandalwood paste, which is now on the deity in sanctum sanctorum, will be removed in the wee hours of Chandonotsavam. After allowing public for having a glimpse of original form of deity, the idol will be covered with the sandal paste in the late night. Notably, Chandanotsavam is falling on April 24 this year. The legend of this temple has it that the normal people will not have the capability to witness the aggressive original form of the deity due to the heat emitted except on Chandanotsavam. A sea of people throng Simhachalam temple on this festive day. Even famous personalities from different walks of life visit this temple on Chandanotsavam.

రేపు హానుమాన్ జయంతి

శుక్రవారం హనుమాన్ జయంతి పురస్కరించుకుని విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ హనుమాన్ విజయయాత్రను నిర్వహించనున్నారు. ఈ యాత్రను గౌలిగూడ నుంచి తాడ్ బండ్ వరకు నిర్వహించనున్నారు. ఈ యాత్రను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ యాత్ర ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుందని ఈ యాత్రలో లక్షకు పైగా భక్తులు పాల్గొంటారని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి యమన్ సింగ్ తెలిపారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రత కల్పించాలని కోరారు. గౌలిగూడ రాం మందిర్ నుంచి ప్రారంభమయ్యే కోటి ఆంధ్రాబ్యాంక్, నారాయణగూడ, గాంధీ నగర్, ప్యారడైజ్ ల మీదుగా రాజరాజేశ్వరి గార్డెన్స్ వరకు కొనసాగుతుంది అన్నారు. అనంతరం రాజరాజేశ్వరి గార్డెన్స్ లో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు యమన్ సింగ్ తెలిపారు.

Guru Kaleshwar Baba passes away

Guru Kaleshwar Baba passes away Anantapur: The controversial spiritual guru Sai Kaleshwar Baba of Penukonda died while undergoing treatment at Columbia hospital at Bangalore here on Thursday. He was 39. As he fell seriously ill, his familyshifted him to Bangalore. Kaleshwar Baba who took to the spiritual path, was involved in various social welfare and service activities, but became controversial when he began to search for hidden treasures and illegally occupy ancient heritage structures. A gloomy atmosphere prevailed at his ashram in Penukonda. The police have tightened the security at the ashram. The final rites of the Baba will be performed at Penukonda on Saturday.

రేపు పెనుకొండలో అంత్యక్రియులు

పెనుకొండ (అనంతపురం): పట్టణంలోని షిర్డీ సాయి గ్లోబల్ ట్రస్టు అధినేత సాయి కాళేశ్వర్ బాబా (38) గురువారం మధ్యాహ్నం హఠాన్మరణం చెందారు. కాళేశ్వర్ మరణాన్ని పెనుకొండ ఆర్డీఓ ఈశ్వర్, ట్రస్టు ప్రతినిధి చంద్రమౌళిరెడ్డి, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చంద్రశేఖర్‌రెడ్డి గురువారం సాయంత్రం శివసాయి మందిరం ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ధ్రువీకరించారు. 

Speciality of kapilateerdam 'Kamakshi devi'

Sri Kapileswaraswami Temple is the only temple dedicated to Lord Siva in Tirupati. It is situated about 3 km to the north of Tirupati, at the foot of the Tirumala Hills. The sacred waterfall called Kapila Teertham (also known as Alwar Teertham) is located here. Annual Brahmotsavams and festivals like Vinayaka Chaturthi, Mahasivaratri, Skanda Shasti and Annabhishekam are performed here with great pomp and splendour.

కపిలతీర్థం ’కామాక్షీదేవి’ అమ్మవారు

తిరుమల కొండల పాదాల వద్ద వెలసిన పుణ్యతీర్థం కపిలతీర్థం. ఇది చాలా ప్రాచీనమైంది. దీన్ని”ఆళ్వారుతీర్థం” ”చక్రతీర్థం” అని కూడా పిలుస్తారు. కపిలేశ్వరస్వామి, కామాక్షీదేవి ఆలయ దేవతలు. గుడి ప్రాంగణంలో వేణుగోపాలస్వామి, లక్ష్మీనారాయణస్వామి వార్ల ఉపాలయాలు కూడా ఉన్నాయి. ఇక్కడి శివలింగాన్ని కపిల మహర్షి ప్రతిష్ఠించి పూజించినందువల్ల ఈ ఆలయంలోని ఈశ్వరుని కపిలేశ్వరుడు అంటారు. కపిలతీర్థం క్రీస్తుశకం 11నాటిదని తెలుస్తోంది. తిరుపతికి సమీపంలో ప్రస్తుత ఖాదీ కాలనీ వద్ద కొత్తూరు గ్రామాధికారి అయిన రాజేంద్రచోళుడు క్రీస్తుశకం 1012-1044 సంవత్సరాల పాలన కాలంలో శ్రీ కపిలేశ్వరస్వామి గర్భాలయంలోని ముఖ మండపాలు నిర్మించినట్లు తెలుస్తోంది. తర్వాత విజయన రాజైన అచ్యుత దేవరాయలు క్రీస్తుశకం 15వ శతాబ్దంలో కపిలతీర్థానికి సుదర్శన చక్రతీర్థం పేరుతో ప్రత్యేకతను కల్పించాడు. ఆ తర్వాత ఆరవీటి రాజైన పోట్లపాటి తిమ్మరాజు క్రీస్తుశకం 1647 సంవత్సరంలోనూ, తర్వాత సదాశివ రాయల కాలంలో క్రీస్తుశకం 1663 సంవత్సరంలోనూ ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. తర్వాత ఈ ఆలయం కరకంబాడి పాలెయగార్ల అధీనంలోనూ, మహంతుల పాలనలోనూ చేరింది. ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం పాలన లోని ఆలయాల్లో ఈ శివాలయం ఎంతో ప్రముఖమైంది.

కపిలతీర్థం ఆలయంలోని పార్వతీ అమ్మవారు ”కామాక్షీదేవి” పేరుతో పిలవబడుతోంది. ఇంకా ఈ ఆలయంలో దక్షిణామూర్తి, కాలభైరవస్వామి, మహాగణపతి, మహా శాస్త్ర, కాశీ విశ్వేశ్వరస్వామి, ఉమామహేశ్వరస్వామి, రామలింగేశ్వరస్వామి, ప్రమథ గణపతి, శ్రీ శివసూర్యస్వామి వారల మూర్తులున్నాయి.పరివార దేవతా మండపంలోని ఏకాంత మండపంలో ఉత్సవమూర్తులైన శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ కామాక్షీదేవి, శ్రీ శుక్రవారపుదేవి, శ్రీ చంద్రశేఖర, శ్రీ మనోన్మణి అమ్మవార్లు, శ్రీ నటరాజ, శివకామసుందరి, శ్రీ వినాయక, శ్రీ కుమారస్వామి, శ్రీ త్రిశూలస్వామి, శ్రీ చండీకేశ్వరస్వామి, శ్రీ మాణిక్య వాచకర్ స్వామి మొదలైన పంచలోహమూర్తులు వెలసి ఉన్నాయి.

కపిలతీర్థ పుష్కరిణి

అనాదిగా తిరుమలకు వెళ్ళే యాత్రికులు కపిలతీర్థం పుష్కరగిరిలో తీర్థవిధులు నిర్వహించి తర్వాత శ్రీ కామాక్షి కపిలేశ్వరులను దర్శించి తర్వాత తిరుమలేశుని దర్శించుకోవడం సంప్రదాయంగా కొనసాగుతోంది. కార్తీకమాసంలో కపిలతీర్థంలోని జలపాతంలో స్నానం చేయడం ఎంతో పుణ్యప్రదం.

ఇతర ఆలయాలు

కపిలతీర్థం పుష్కరిణికి దక్షిణ దిక్కున రంగమండపంలో ఉత్తరాభిముఖంగా శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత వేణుగోపాలస్వామి ఆలయం, తూర్పు ముఖంగా లక్ష్మీనారాయణస్వామి ఆలయాలు ఉన్నాయి.

ఉత్సవ విశేషాలు :

కపిలేశ్వర స్వామి డోలోత్సవం

కపిలతీర్థ ఆలయంలోని కల్యాణమండపంలో శ్రీ కామాక్షి, కపిలేశ్వర స్వామి వారికి ప్రతి సోమవారం సాయంత్రం ఊంజల్ సేవ జరుగుతుంది. దేవీ నవరాత్రుల్లోనూ డోలోత్సవం జరుగుతుంది.

తెప్పోత్సవం

కపిలేశ్వర క్షేత్రంలో ప్రతి సంవత్సరం మార్గశిర త్రయోదశి, చతుర్దశి , పౌర్ణమి రోజుల్లో తెప్పోత్సవాలు నిర్వహించబడతాయి.

కళ్యాణోత్సవం

శ్రీ కామాక్షీ సమేత కపిలేశ్వరస్వామి వారికి ప్రతి నెలా మాస శివరాత్రి రోజున సాయంసంధ్యలో కళ్యాణోత్సవం జరుగుతుంది. ఇందులో పాల్గొన్న దంపతులకు ఒక లడ్డూ అన్నప్రసాదాలు అందజేస్తారు. ఇది ఆర్జితసేవగా కొనసాగుతోంది. ఇంకా మాఘమాసంలో మహాశివరాత్రి మరుసటిరోజు సాయంత్రం కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడుతోంది.

బ్రహ్మోత్సవాలు

ప్రతి సంవత్సరం మాఘమాసంలో మహాశివరాత్రి సందర్భంగా శ్రీ కపిలేశ్వర, శ్రీ కామాక్షీవారలకుబ్రహ్మోత్సవాలు నిర్వహించబడుతున్నాయి. ఈ ఉత్సవాల్లో స్వామివారిని వివిధ వాహనాలపై తిరుపతి పురవీధుల్లో ఊరేగిస్తారు. బ్రహ్మోత్సవం చివరి రోజున స్వామివారి ఆయుధమైన త్రిశూలస్వామికి పుష్కరిణిలో త్రిశూల స్నానం జరుగుతుంది.

కార్తీక దీపోత్సవం

ప్రతి సంవత్సరం కార్తీకమాసంలో కృత్తిక నక్షత్రం ఉన్న రోజున శ్రీ కపిలేశ్వరస్వామి వారి ఆలయంలో దీపోత్సవం వైభవంగా నిర్వహించబడుతుంది.

కార్తీకదీపం – ఆకాశదీపం

కృత్తిక దీపోత్సవం రోజు శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయం పై భాగాన ఉన్న పెద్ద గుడిలో తిరుపతిలో అఖండజ్యోతి తిరుపతి, పరిసరవాసులకు దర్శనమిస్తూ కార్తీక దీపోత్సవంఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది.

అన్నాభిషేకం

కపిలతీర్థం ముక్కోటిగా ప్రసిద్ధి గాంచిన ఉత్సవం అన్నాభిషేకం. సౌరమానం ప్రకారం తులామాసం పౌర్ణమిరోజున శ్రీ కపిలేశ్వరస్వామివారి మూలమూర్తిగా అన్నాభిషేకం అనే విశేష ఉత్సవం జరుగుతుంది. ఈ అభిషేక ఉత్సవం మధ్యాహ్న విశేష పూజ. ఈ అన్నాభిషేకం తర్వాత సర్వదర్శనం నిర్వహిస్తారు.

సర్పదోష నివారణ (రాహుకేతు) పూజలు

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఆర్జితసేవగా సర్పదోష నివారణ పూజలు ప్రారంభించారు. ప్రతి ఆది, మంగళ, శుక్రవారాలలో ఉదయం తొమ్మిది నుండి మధ్యాహ్నం పన్నెండు వరకు, తిరిగి సాయంత్రం మూడు నుండి ఆరు వరకు జరుగుతాయి.


Birth Of Lord Ganesha

Ganapati or Ganesa, also known as Vinayaka, is perhaps, the most popular of the Hindu deities worshipped by all sections of the Hinsus. No undertaking, whether sacred or secular, can get started without first honouring and worshipping him. This is understandable and highly desirable, since he is said to be the lord of obstacles (Vighnesvara or Vighnaraja). However, what is not understandable and certainly not very agreeable is his repulsive origin and grotesque form. Even for those who admire Lord Siva’s skill in the surgical art of head transplantation it becomes rather difficult to admire the end product. Once we successfully manage to delve into the mysteries of this symbolism our repugnance will give rise to respect and respect to reverence and worship.

విఘ్నేశ్వరుడు వక్రతుండుడు ఎలా అయ్యాడు ?

ఏక శబ్దాత్మకా మయా తస్యా: సర్వసముద్భవమ్!

దంతః సత్తాధర స్తత్ర మాయా వచన ఉచ్యతే!!

‘ఏక’ శబ్దంమాయా బోధకం. దంతశబ్దము ‘మాయిక’ బోధకమనేది మౌద్గల వచనం. మాయ, తన్మాయిక సంయోగంతో గణపతి ఏకదంతుడిగా వ్యవహరింపబడుతున్నాడు. గజాననుని ‘వక్రతుండుడు’ అని కూడా (వంకరగా ఉండే తొండము గలవాడు) పిలుచుకుంటాం. వక్రం ఆత్మరూపం ముఖం యస్వసః వక్రతుండ: అంటే ఆత్మరూప ముఖం గలవాడు వక్రతుండుడని వ్యవహరింపబడుతున్నాడు. ప్రపంచమంతా మనస్సుకు, వాక్కునకు గోచరమైనది. కాని ఆత్మతత్త్వమైతే మనోవాక్కులకు గోచరము కానిది. కంఠమునకు కింది భాగం మాయతో కూడినది. విఘ్నేశుని వక్రమని చెప్పబడే మస్తకం బ్రహ్మవాచకం. అందుచేతనే ఇతడు వక్రతుండుడని చెప్పబడుతున్నాడు. వాగ్గేయకారులలో ప్రసిద్ధులైన దీక్షితులు గణపతిని ‘ప్రణవ స్వరూపవక్రతుండం’ అని కీర్తించారు. గణపతికి ఉండే వక్రతుండం ప్రణవ స్వరూపమని చెప్పబడింది.ఓంకారం సర్వమంగళకరం. వేదోక్తములగు సర్వకర్మలయందు, ఉపాసనాదులందు ముందుగా ఓంకారాన్నేఉచ్చరిస్తారు. కాళిదాసు ‘ప్రణవశ్చందసామి’ వేదముల కాద్యము ప్రణవం. ఓంకారమును ముందుగా ఉచ్చరించి, మూడుగా గణపతిని ఆరాధించుట చేతను గణపతి ఓంకార స్వరూపుడని చెప్పవచ్చు.

‘అ’ కార, ‘ఉ’ కార, ‘మ’ కారముల కలయిక ఓంకారము. ఇందు ఆకారము బ్రహ్మ స్వరూపము, మకారము శక్తి స్వరూపము. ఈ బ్రహ్మ శక్తి స్వరూపముల కలయిక వలన ఏర్పడే ఆనంద గ్రంధి ఉకారము. ఆ ఉకార స్వరూపమే గణపతి. ‘ఒమిత్యే కాక్షరం బ్రహ్మ’ ‘ఓం’ అనే ఒక్క అక్షరమే బ్రహ్మ స్వరూపమనే ఈ మంత్రార్ధము నందు గణపతికి సమన్వయపరచి గణపతిని ప్రణవస్వరూపునిగా శంకరులు దర్శింపజేశారు. గణపతి విఘ్నేశ్వరుడు. విఘ్ననాయకుడని పూజిస్తాము. దీనిని నిరూపించే ఒక కథ ఉంది. తనకు విధించిన సత్కర్మాచరణ వలన విశుద్ధాన్తః కరణుడైన మానవునకు భగవత్తత్వ సాక్షాత్కారము కలుగుతుందనే ధర్మమును నిరూపించేదీ కథ. స్కంద, మౌద్గల పురాణములందు ఈ వినాయక మహిమను తెలుపు కథ ఇలా చెప్పబడింది.

పూర్వం అభినందనుడనే ఒకరాజు ఇంద్రునకు హవిర్భాగము లేకుండా ఒక యజ్ఞమును చేయనారంభించాడు. ఇది తెలిసి ఇంద్రుడు కోపించి కాలపురుషుని పిలిపించి యజ్ఞభంగము చేయమని ఆజ్ఞాపించాడు. అప్పుడు కాలపురుషుడు విఘ్నాసుర రూపములో ఆవిర్భవించాడు. కాలపురుషుడు అభినందనుని చంపి, దృశాదృశ్యరూపంగా అక్కడక్కడ సత్కర్మలను నాశనం చేస్తుండేవాడు. అపుడు వశిష్టాది మహర్షులు బ్రహ్మను శరణుజొచ్చారు. బ్రహ్మ ఆదేశానుసారం వారందరు గణపతిని స్తుతించారు. కాలనాశము చేయగల సామర్ధ్యం గలవాడు, విఘ్నవినాశకత్వ గుణ సంపన్నుడు అయిన గణపతి వారి ప్రార్ధనను ఆలకించి కాలపురుషుని పరాజయము గావింపగా, అతడు గణపతి అధీనుడై ఆయనను శరణు కోరి, ఆయన ఆజ్ఞకు బద్ధుడై నడచుకుంటుండేవాడు. అప్పటినుండి విఘ్నము గణపతి అధీనమై ఉంది కనుక మనం చేసే ప్రతి పనికీ మొదట విఘ్నములు కలగకుండా ముందుగా గణపతిని ఆరాధిస్తాం.

ETERNAL HAPPINESS

Sri Sri Paramahamsa Vedanandaji MaharajLife is a mixed bag of experiences — painful and pleasant.  But nothing is permanent.  Everything passes away.  Some you wish and some you don’t, but they happen in spite of your will.  So don’t get unnecessarily perturbed by fleeting experiences.  Witness this drama without emoting with whatever that happens.  If you perform any act just as an act without getting involved you would enjoy it.

A child plays, clouds rain, flowers bloom and birds sing.  They just do it naturally and enjoy.  Similarly Man should live a happy and natural life.  Don’t react emotionally for everything that happens.  Always keep it in mind that you are just acting the role given to you and so do others.  Live happily – it is within you.

– – Sri Sri Paramahansa Vedanandaji Maharaj

ON HEALTH …

Sri Sri Paramahamsa Vedanandaji Maharaj

Everyone knows that health is wealth.  It is not only the physical but mental health too.  If one is mentally happy he feels everything around him is pleasant.  He spreads happiness.  His thinking becomes pleasant and enthusiastic.  His elevated mood keeps others also happy.  He becomes more creative and successful.

Sri Sri Paramahansa Vedananda Saraswathi Maharaj

One_Crore_Shiva_Lingam

SHIVARATRI


Siva Lingam in vizagMaha Shivaratri
is celebrated throughout the country; it is particularly popular in Uttar Pradesh. Maha Shivratri falls on the I3th (or I4th) day of the dark half of ‘Phalgun’ (February-March). The name means “the night of Shiva”. The ceremonies take place chiefly at night. This is a festival observed in honour of Lord Shiva and it is believed that on this day Lord Shiva was married to Parvati.

On this festival people worship ‘Shiva – the Destroyer’. This night marks the night when Lord Shiva danced the ‘Tandav’. In Andhra Pradesh, pilgrims throng the Sri Kalahasteshwara Temple at Kalahasti and the Bharamarambha Malikarjunaswamy Temple at Srisailam.

People observe a strict fast on this day. Some devotees do not even take a drop of water and they keep vigil all night. The Shiva Lingam is worshipped throughout the night by washing it every three hours with milk, curd, honey, rose water, etc., whilst the chanting of the Mantra “Om Namah Shivaya” continues. Offerings of Bael leaves are made to the Lingam as Bael leaves are considered very sacred and it is said that Goddess Lakshmi resides in them.

Hymns in praise of Lord Shiva, such as the “Shiva Mahimna Stotra” of Pushpadanta or Ravana’s “Shiva Tandava Stotra” are sung with great fervour and devotion. People repeat the ‘Panchakshara’ Mantra, “Om Namah Shivaya”. He, who utters the names of Shiva during Shivaratri, with perfect devotion and concentration, is freed from all sins. He reaches the abode of Shiva and lives there happily. He is liberated from the wheel of births and deaths. Many pilgrims dock to the places where there are Shiva temples.

సాయి బాబా మహత్యం

ABOUT SHRIDI SAIBABA సాయిబాబా అవతార మూర్తి. ఆయన్ను ప్రత్యక్షంగా చూసి తరించినవారు ధన్యులు. బాబాతో సన్నిహితంగా మెలిగే అవకాశం  పొందినవారు, ఆ పుణ్యమూర్తి సాంగత్యం పొందివారు అదృష్టవంతులు. మహల్సాపతి, తాత్యాకోతే పాటిల్ తదితరులు ఎందరో  బాబాతో సన్నిహితంగా గడిపారు. వారిద్వారా సాయిబాబాకి సంబంధించిన విషయాలు తెలుసుకునే అవకాశం కలిగింది.

సాయిబాబా దర్శనానికి వచ్చిన భక్తులు తిరిగి వెళ్లేముందు బాబా అనుమతి తీసుకుని వెళ్ళేవారు. ఆయన సమ్మతిస్తేనే  వెళ్ళాలి. బాబా గనుక ”ఇప్పుడు వద్దు” అని చెప్పినా పట్టించుకోకుండా, ఆయన మాటను తేలిగ్గా తీసుకుని వెళ్ళిన భక్తులకు ఏవో  ఆటంకాలు కలిగి వెనుదిరిగి రావలసి వచ్చేది. ఒక్కోసారి ప్రమాదాల బారిన పడేవారు. తన భక్తులు ఇబ్బందుల పాలు  కాకూడదనే ఉద్దేశంతోనే కొన్నిసార్లు బాబా వారిని అడ్డగించేవారు. అది గ్రహించక ఏదో ముఖ్యమైన పని ఉందంటూ వెళ్ళి,  కష్టనష్టాలు కొనితెచ్చుకునేవారు. అలా ఆపదలు ఎదురైనప్పుడు గానీ, బాబా ఎందుకు వద్దన్నారో గ్రహించేవారు కాదు. బాబా  మాటలమీద గురి ఉన్నవారు మాత్రం, ఆయన చెప్పినట్లు విని నిశ్చింతగా ఉండేవారు.

సాయిబాబా షిర్డీ వదిలి ఎక్కడికీ వెళ్ళేవారు కాదు. ఎప్పుడైనా వెళ్తే షిర్డీకి ఉత్తరాన ఉన్న నీంగావ్, దక్షిణాన ఉన్న రహతా  గ్రామాలకు మాత్రం వెళ్ళి వచ్చేవారు. ఈ రెండు ఊళ్లకు తప్పించి సాయిబాబా మరెక్కడికీ వెళ్ళింది లేదు. బాబా ఎన్నడూ రైలు  ఎక్కలేదు. ఇంకా చెప్పాలంటే రైలును చూడను కూడా లేదు. కానీ, రైళ్ళ రాకపోకల వేళలను, వాటి వివరాలను భక్తులకు  వివరించి చెప్పేవారు. ఎవరు ఎక్కడికి వెళ్ళాలో, దారిలో ఎవరు ఎదురౌతారో కూడా చెప్పేవారు. ఆయన ఏది చెబితే అది అక్షరాలా  జరిగేది.

సాయిబాబా మసీదులోనే కూర్చుని, ఎక్కడెక్కడ ఏం జరిగిందీ, ఏమి జరగబోతున్నదీ చక్కగా చెప్పేవారు. బాబా ఒక్కోసారి  చిత్రవిచిత్రమైన సైగలు చేసేవారు. కొన్నిసార్లు పెద్దపెద్దగా కేకలు వేసేవారు. ఇంకొన్నిసార్లు తనను తానే వీపుమీద చరుచుకునేవారు. మరికొన్నిసార్లు పక్కనున్న భక్తులను విసుక్కునేవారు. ఆ చేష్టలు ఒక్కోసారి ”పిచ్చి పకీరు” అనిపించేలా ఉండేవి. బాబా ప్రవర్తన కొన్నిసార్లు భయపెట్టేలా కూడా ఉండేది. కానీ, వాటి వెనుక ఏదో గూఢార్ధం ఉండేది. కొద్దిసేపటికి బాబా శాంతించేవారు. భక్తులకు బాబా ఎందుకలా చేస్తున్నారో ఎంతమాత్రం అర్ధమయ్యేది కాదు. దూరాన ఉన్న భక్తులు ఆకస్మిక ప్రమాదాల్లో చిక్కుకున్నప్పుడు, వారిని కాపాడే ప్రయత్నంలో బాబా అలా చిత్రంగా ప్రవర్తించేవారు. బాబా ఆ సంగతి చెప్పినప్పుడు పక్కనున్నవారికి ఆశ్చర్యంగానే ఉండేది. నమ్మశక్యం కానట్లు చూసేవారు. కానీ, కొద్దిసేపటికే తమను కాపాడినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ వచ్చిన భక్తులను చూశాక, బాబా ఇక్కడే ఉండి, కష్టాల్లో చిక్కుకున్న వారిని ఆదుకున్న తీరు వారిని మరింత ఆశ్చర్యచకితులను చేసేది. మసీదులో ఓ మూల కూర్చుని మహినంతటినీ చూడగల మహిమాన్వితుడు సాయిబాబా.

సాయిబాబాను చేరువగా చూసిన వారిలో కూడా అందరికీ ఆయన బోధనలు అర్ధమయ్యేవి కావు. బాబా మాటల్లోని అంతరార్ధాన్ని గ్రహించేవారు కాదు. కొందరు మాత్రమే బాబాను పరిపూర్ణంగా అర్ధం చేసుకుని తూచ తప్పకుండా అనుసరించేవారు. వారిని బాబా అనుక్షణం కనిపెట్టుకుని ఉండేవారు.

web designing in vizag , vijayawada Web Designing,Website Designing,Web Designing Company,Website Designing Company,Web Designing in anakapalli,Website Designing in anakapalli,Web Designing anakapalli,Website Designing anakapalli, Web Design,Website Design,Web Design Company,Website Design Company,Web Design Companies,Website Design Companies anakapalli,web hosting anakapalli,web hosting solutions anakapalli,Hosting Services in anakapalli,Reseller web Hosting anakapalli,seo Optimization anakapalli,seo anakapalli,bulk sms anakapalli,Cheap SMS anakapalli,anakapalli Bulk SMS Solutions,Cheap SMS anakapalli,mass sms service in anakapalli,bulk sms Company anakapalli,bulksms Companies in anakapalli,bulks emails anakapalli,windows hosting anakapalli,linux hosting anakapalli,search engine optimization anakapalli,online websites anakapalli,online marketing services anakapalli,web application software development anakapalli,e-commerce website development anakapalli,graphic designing anakapalli,logo designing anakapalli,add design anakapalli,poster designing anakapalli,event managers in anakapalli,event management in anakapalli,Web design studio anakapalli,creative websites and web hosting services anakapalli,professional web site designing web development anakapalli.

anakapalli design website, website design, web design website anakapalli, website and design, anakapalli website development design, website design development, website design company, company website design,websites design,designer website,design websites,website designer,graphic website design,website graphic design,website designers,graphic design website,website design services,anakapalli designers website,website design hosting, professional website design, website design professional, website design firm,website design software,flash website design,flash design website,website design flash,website design marketing,php website design,design a website,website templates design,website design business,web design websites,designing website,website designing,website designs,business website design,website design and development,website development and design,design your website,website design template,anakapalli website design online,online website design,website design india,ecommerce website design,website hosting and design,website design and hosting,website design companies,website design anakapalli,anakapalli website design,affordable website design anakapalli,website design and marketing,website design service,e commerce website design,website designing india,design of website,website design anakapalli,website design html,website design agency,graphic design websites,internet website design,small business website design,designing a website,designer websites,website design jobs,website design tips,best website design, website design Designing in anakapalli,website design how to,how to design website,website designing company,designers websites,corporate website design,anakapalli website design,websites designing,website design program,designing websites,design your own website,freelance website designer,website design anakapalli,website designing software anakapalli,website designers anakapalli,anakapalli website design,cheap website design anakapalli,website design anakapalli,website design tools,good website design,website layout design,designed websites,easy website design,how to design a website,website design anakapalli,anakapalli website design,website design cost,website design awards,top website design,effective website design,professional website designers,interior design website,anakapalli,anakapalli,andhra Pradesh,India website design,web design,website development,web designers,web development,web design company,web developers,website design company anakapalli,website development,website redesign,website maintenance and content management,anakapalli search engine optimization,reliable website hosting,corporate website design and development,university website design and development,manufacturing industry website design and development,e commerce website design and development,web portal development,web portal developers,web portal design,b2b portal development,b2c portal development,Education,Health Care,Retail,Real Estate website Designing in anakapalli,Manufacturing and Consultant’s & NGOS,payment gateway integration,e-learning,e-commerce,online alumini,e-shop,CMS,anakapalli,andhra Pradesh,India,Bulk SMS anakapalli,Cheap SMS anakapalli,Cheap SMS Provider anakapalli,Cheapest SMS offer,anakapalli Premium SMS Gateway,Bulk SMS Solutions in anakapalli,SMS Short Code,SMS Long Codes,Dedicated Short Code,SMS anakapalli