HY30JAGAN__153049e

Congress, TDP MLAs want to join me: Jagan Mohan Reddy to NDTV

Hyderabad: Jagan Mohan Reddy, chief of the YSR Congress, has said that the Congress and the Telugu Desam Party (TDP) want to eliminate the “third force” in Andhra Pradesh, and deliberately want to More »

gabbar_singh_promo_songs-1

Ganesh’s Rs 40 Cr Deal With Pawan Kalyan

Pawan Kalyan is back in action and is pumped up with full energy after his recent release ‘Gabbar Singh’ has scored a thumping success. In a way, it has also brought a More »

ash-redcarpet-21338006529

Photo Feature: Gutsy Ash wears clingy Elie Saab

  We’ll give Aishwarya Rai Bachchan points for sheer gutsiness, and for metaphorically thumbing her nose at the weight watchers. Her fourth outfit at Cannes is possibly her most adventurous look ever, More »

daruvu_film_trailers

daruvu review

Rating: 2/5 Banner: Sri Venkateswara Entertainments Cast: Ravi Teja, Taapsee, Sayaji Shinde, Brahmanandam, Vennela Kishore, M S Narayana, Prabhu, Jayasudha, Raghu Babu and others Music: Vijay Antony Editor: Goutham Raju Story, screenplay, direction: Siva Producer: Burugupalli Sivaramakrishna Release date: 25/05/2012 More »

gabbar_singh_promo_songs-1

Gabbar Singh Telugu Movie Review [1st On Net]

Gabbar Singh Telugu Movie Review [1st On Net] Release date: 11 May 2012 Director : Harish Shankar Producer : Bandla Ganesh Music Director : Devi Sri Prasad Starring: Pawan Kalyan, Shruti Haasan, More »

c61a78rangde

rang de basathi

rang More »

Category Archives: Varsity

ICET initial key to be released on May 25

ఐసెట్‌ కీ విడుదల

కేయూ వర్సిటీ నిర్వహించిన ఐసెట్‌-2012 కీ ని ఐసెట్‌ కన్వీనర్‌ ఓంప్రకాశ్‌ విడుదల చేశారు. కీపై అభ్యంతరాలను ఈనెల 31 వరకూ స్వీకరిస్తామని తెలిపారు. తుది కీని జూన్‌ 2న విడుదల చేసి, ఫలితాలను అదే వారంలో ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు.

AP SSC Results 2012

పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల

పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థసారథి ఫలితాలను విడుదల చేశారు. తొలిసారిగా గ్రేడింగ్ విధానంలో ఫలితాలు ప్రకటించారు. ఈ ఏడాది 87.84 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని, గతేడాదితో పోల్చుకుంటే ఇది 4.74 శాతం ఎక్కువని మంత్రి పార్థసారథి తెలిపారు. ఉత్తీర్ణత సాధించిన వారిలో 86.94 శాతం మంది బాలురు, 88.76 శాతం మంది బాలికలు ఉన్నారు. 3,588 పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత సాధించగా, 15 పాఠశాలల్లో సున్నా ఫలితాలు వచ్చాయి. ఉత్తీర్ణతో కరీంనగర్ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. కడప, నల్లగొండ తర్వాత స్థానం దక్కించుకున్నాయి. హైదరాబాద్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. గ్రేడ్ల వివరాల కోసం ఏపీ ఆన్‌లైన్, మీ-సేవా కేంద్రాల్లో సంప్రదించచ్చు.

au ug results 2012

24-05-2012 :: DEGREE FIRST YEAR RESULTS 2012 

B.A. (GRADES) Press List

B.A. (MARKS)

B.COM RR (GRADES) Press List

B.COM RR (MARKS)

B.COM VOC (GRADES) Press List

B.COM VOC (MARKS)

B.SC (GRADES) Press List

B.SC (MARKS)

24-05-2012 :: DEGREE SECOND YEAR RESULTS 2012 

B.A. (GRADES) Press List

B.A. (MARKS)

B.COM RR (GRADES) Press List

B.COM RR (MARKS)

B.COM VOC (GRADES) Press List

B.COM VOC (MARKS)

B.SC (GRADES) Press List

B.SC (MARKS)

au degree first and second year results 2012

DEGREE FIRST YEAR RESULTS 

B.A. (GRADES) 

B.A. (MARKS)

B.SC (GRADES)

B.SC (MARKS)

AU DEGREE SECOND YEAR RESULTS 2012

B.A. (GRADES)

B.A. (MARKS)

B.SC (GRADES)

B.SC (MARKS)

Andhra Pradesh SSC Results 2012

రేపే పదోతరగతి ఫలితాలు

పదో తరగతి పరీక్ష ఫలితాలను ఈనెల 24న విడుదల చేసేందుకు ప్రభుత్వ పరీక్షల విభాగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గురువారం ఉదయం 11 గంటలకు సెకండరీ విద్యా శాఖ మంత్రి పార్థసారథి చేతుల మీదుగా ఈ ఫలితాలను విడుదల చేయనుంది.

AP SSC Results 2012

రేపే పదోతరగతి ఫలితాలు

AP SSC Results 2012పదో తరగతి పరీక్ష ఫలితాలను ఈనెల 23న విడుదల చేసేందుకు ప్రభుత్వ పరీక్షల విభాగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. బుధవారం సాయంత్రం 4:30 గంటలకు సెకండరీ విద్యా శాఖ మంత్రి పార్థసారథి చేతుల మీదుగా ఈ ఫలితాలను విడుదల చేయనుంది.

ఈసారి ఫలితాల్లో సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) తరహా గ్రేడింగ్ విధానం అమలు చేయాలని నిర్ణయించింది. సోమవారం సెకండరీ విద్య ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ నేతృత్వంలో పాఠశాల విద్యా డెరైక్టర్ శివశంకర్, ప్రభుత్వ పరీక్షల విభాగం డెరైక్టర్ మన్మథరెడ్డి సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు.

గ్రేడ్ పాయింట్ల విధానం: విద్యార్థి సంబంధిత సబ్జెక్టులో సాధించే మార్కుల రేంజ్‌ను బట్టి ప్రతి సబ్జెక్టుకు ఎ1, ఎ2, బి1, బి2, సి1, సి2, డి 1, డి2, ఇ వరకు 9 గ్రేడ్లు ఉంటాయి. ఒక్కో సబ్జెక్టుకు ఎ1 గ్రేడ్ వస్తే 10 పాయింట్లు, ఎ2కు 9, బి1కు 8, బి2కు 7, సి1కు 6, సి2కు 5, డి1కు 4, డి2 గ్రేడ్‌కు 3 పాయింట్లు ఇస్తారు. ఫెయిల్ అయితే ‘ఇ’ గ్రేడ్ ఇస్తారు. దీనికి గ్రేడ్ పాయింట్ ఉండదు.

AP SSC Results In Grades 2012

మార్కులకు బదులుగా గ్రేడ్స్ రూపంలో టెన్త్ ఫలితాలు

పదవ తరగతి ఫలితాలు ఎల్లుండి వెలువడనున్నాయి. బుధవారం సాయంత్రం 4.30 గంటలకు ఫలితాలను విద్యాశాఖ విడుదల చేయనుంది. ఈసారి మార్కులకు బదులుగా గ్రేడ్స్ రూపంలో ఫలితాలను వెల్లడించనుంది. గ్రేడ్లతోపాటు పాయింట్లు కూడా ఇవ్వాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది.

AU Degree Instant Examination Results 2012

AU Degree Instant Examination Results 2012

Andhra University LogoB.A. (Grades)

B.COM RR (Grades)

B.COM VOC (Grades)

B.Sc (Grades)

BA3INS B.A. (Press List)

rbcom3inst B.COM RR (Press List)

vbcom3inst B.COM VOC (Press List)

bsc3inst B.Sc. (Press List)

AUCET 2012 Seat distributions

Arts_Campus_Seat_Distribution AU Campus Arts Courses Seat Distribution

Science_Campus_Seat_Distribution AU Campus Science Courses Seat Distribution

Science_Courses_Affiliated_Colleges_Seat_Distribution AU Affiliated Colleges Science Courses Seat Distribution

ICET entrance exam will be held on Friday

ఐసెట్ పరీక్ష ప్రారంభం

రాష్ట్ర వ్యాప్తంగా ఐసెట్ పరీక్ష శుక్రవారం ప్రారంభమైంది. ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశానికి 250 కేంద్రాల్లో ఐసెట్‌ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు జరిగే ఈ పరీక్షకు లక్షా 37 వేల మందికిపైగా విద్యార్థులు హాజరవుతున్నారు. ఒక్క నిముషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించమని ఐసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ ఓం ప్రకాశ్‌ తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఈసారి 12 వేలకు పైగా దరఖాస్తులు తగ్గాయి. గత సంవత్సరం 939 ఎంబీఏ కళాశాలల్లో 92,475 సీట్లు ఉండగా 62 శాతం మాత్రమే భర్తీ అయ్యాయి. ఎంసీఏ కళాశాలల్లో కేవలం 33 శాతం సీట్లు భర్తీ మాత్రమే అయ్యాయి.

web designing in vizag , vijayawada Web Designing,Website Designing,Web Designing Company,Website Designing Company,Web Designing in anakapalli,Website Designing in anakapalli,Web Designing anakapalli,Website Designing anakapalli, Web Design,Website Design,Web Design Company,Website Design Company,Web Design Companies,Website Design Companies anakapalli,web hosting anakapalli,web hosting solutions anakapalli,Hosting Services in anakapalli,Reseller web Hosting anakapalli,seo Optimization anakapalli,seo anakapalli,bulk sms anakapalli,Cheap SMS anakapalli,anakapalli Bulk SMS Solutions,Cheap SMS anakapalli,mass sms service in anakapalli,bulk sms Company anakapalli,bulksms Companies in anakapalli,bulks emails anakapalli,windows hosting anakapalli,linux hosting anakapalli,search engine optimization anakapalli,online websites anakapalli,online marketing services anakapalli,web application software development anakapalli,e-commerce website development anakapalli,graphic designing anakapalli,logo designing anakapalli,add design anakapalli,poster designing anakapalli,event managers in anakapalli,event management in anakapalli,Web design studio anakapalli,creative websites and web hosting services anakapalli,professional web site designing web development anakapalli.

anakapalli design website, website design, web design website anakapalli, website and design, anakapalli website development design, website design development, website design company, company website design,websites design,designer website,design websites,website designer,graphic website design,website graphic design,website designers,graphic design website,website design services,anakapalli designers website,website design hosting, professional website design, website design professional, website design firm,website design software,flash website design,flash design website,website design flash,website design marketing,php website design,design a website,website templates design,website design business,web design websites,designing website,website designing,website designs,business website design,website design and development,website development and design,design your website,website design template,anakapalli website design online,online website design,website design india,ecommerce website design,website hosting and design,website design and hosting,website design companies,website design anakapalli,anakapalli website design,affordable website design anakapalli,website design and marketing,website design service,e commerce website design,website designing india,design of website,website design anakapalli,website design html,website design agency,graphic design websites,internet website design,small business website design,designing a website,designer websites,website design jobs,website design tips,best website design, website design Designing in anakapalli,website design how to,how to design website,website designing company,designers websites,corporate website design,anakapalli website design,websites designing,website design program,designing websites,design your own website,freelance website designer,website design anakapalli,website designing software anakapalli,website designers anakapalli,anakapalli website design,cheap website design anakapalli,website design anakapalli,website design tools,good website design,website layout design,designed websites,easy website design,how to design a website,website design anakapalli,anakapalli website design,website design cost,website design awards,top website design,effective website design,professional website designers,interior design website,anakapalli,anakapalli,andhra Pradesh,India website design,web design,website development,web designers,web development,web design company,web developers,website design company anakapalli,website development,website redesign,website maintenance and content management,anakapalli search engine optimization,reliable website hosting,corporate website design and development,university website design and development,manufacturing industry website design and development,e commerce website design and development,web portal development,web portal developers,web portal design,b2b portal development,b2c portal development,Education,Health Care,Retail,Real Estate website Designing in anakapalli,Manufacturing and Consultant’s & NGOS,payment gateway integration,e-learning,e-commerce,online alumini,e-shop,CMS,anakapalli,andhra Pradesh,India,Bulk SMS anakapalli,Cheap SMS anakapalli,Cheap SMS Provider anakapalli,Cheapest SMS offer,anakapalli Premium SMS Gateway,Bulk SMS Solutions in anakapalli,SMS Short Code,SMS Long Codes,Dedicated Short Code,SMS anakapalli