India reached 111 for the loss of three wickets after 24 overs chasing the 290-run target set by Sri Lanka in their One-Day International match at Brisbane on Tuesday. Earlier, Sri Lanka batted solidly through the length of their innings to raise 289 for six. After openers Dilshan (51) and Mahela Jayawardene (45) put on 95 runs for the first wicket, Dinesh Chandimal (38), Lahiru Thirimanne (62) and Angelo Matthews (49 not out) contributed handsomely, besides raising productive stands to chalk up an impressive total.
భారత్ టార్గెట్-290
బ్రిస్బేన్ : ముక్కోణపు సిరీస్లో భాగంగా భారత్తో జరుగుతున్న వన్డే మ్యాచ్లో శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 289 పరుగులు చేసింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక ఆట ప్రారంభం నుంచి దూకుడు ప్రదర్శించింది. శ్రీలంక బ్యాట్స్మెన్ దిల్షాన్(51), తిరిమన్నే(62), జయవర్థనే(45) రాణించారు. భారత్ బౌలర్లు ఇర్ఫాన్, అశ్విన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.




in this website is good